సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు | ACB rides on A.O. houses | Sakshi
Sakshi News home page

సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

Dec 26 2017 9:41 AM | Updated on Mar 28 2019 5:12 PM

పులివెందుల: ప్రస్తుం కర్నూలు జిల్లా ఆత్మకూరులో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో ఏవో గా పనిచేస్తున్న రాజ కుళ్లాయప్ప ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో కర్నూలు, కడప జిల్లాల్లో ఏడుచోట్ల తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తోంది. గతంలో ఈయన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి బీసీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయన్న అభియోగంపై పులివెందుల, వేంపల్లిలోని ఆయన ఇళ్లలో, ప్రైవేట్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఆయన స్నేహితుడు, సెరికల్చర్ ఉద్యోగి అయిన జగన్మోహన్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement