కొత్త యాహూ మెయిల్‌ ఇన్‌బాక్స్‌ | Yahoo Launch New Mail Inbox App | Sakshi
Sakshi News home page

కొత్త యాహూ మెయిల్‌ ఇన్‌బాక్స్‌

Sep 26 2019 10:54 AM | Updated on Sep 26 2019 10:54 AM

Yahoo Launch New Mail Inbox App - Sakshi

న్యూఢిల్లీ: యాహూ నూతన వెర్షన్‌ మెయిల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌ను యూజర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది. నచ్చని ఈ మెయిల్స్‌ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేసుకునే టూల్‌ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, యాహూ మెయిల్‌ యాప్‌ నుంచే జీమెయిల్, అవుట్‌లుక్‌ వంటి వాటిల్లోకి లాగిన్‌ అవ్వొచ్చని యాహూ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement