రెడ్‌మీ 6ప్రొ అన్‌బాక్సింగ్‌.. అదిరిపోయే లుక్‌

Xiaomi Redmi 6 Pro Unboxing Images LEAKED - Sakshi

మరికొద్ది గంటల్లో విడుదల కానున్న షావోమి రెడ్‌మి6 ప్రొ అన్‌బాక్సింగ్‌ ఫొటోలు లీకయ్యాయి. ఇటీవల అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో హైలెట్‌గా నిలిచిన టాప్‌-నాచ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ పోలివుంది. వెనుక భాగంలో సూపర్‌ క్వాలిటీ కెమెరాలు రెండింటిని పొందుపరచింది. అంతేకాకుండా సర్క్యూలర్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. లేటెస్ట్‌ ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది.

ఫోన్‌ కంపెనీ : షావోమి 
మోడల్‌ : రెడ్‌మి 6 ప్రొ
ఇంటర్నల్‌ మెమోరీ : 16 /32 /64 జీబీ 
ర్యామ్‌ : 2 /3 /4 జీబీ
డిస్‌ప్లే : 5.84 అంగుళాలు (19: 9 ఆస్పెట్‌ రేషియో)
కెమెరా : 13 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ పోట్రెయిట్‌ మోడ్‌
ప్రాసెసర్‌ : 625 స్నాప్‌ డ్రాగన్‌ చిప్‌సెట్‌
బ్యాటరీ : 4000 ఎంఏహెచ్‌
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top