వోడాఫోన్‌​ కొత్త ప్లాన్‌ : కొత్త కస్టమర్లకే | Vodafone New Rs 351 Prepaid Plan For New Customers | Sakshi
Sakshi News home page

వోడాఫోన్‌​ కొత్త ప్లాన్‌ : కొత్త కస్టమర్లకే

Feb 12 2019 11:56 AM | Updated on Feb 12 2019 11:59 AM

Vodafone New Rs 351 Prepaid Plan For New Customers - Sakshi

సాక్షి, ముంబై:  వోడాఫోన్‌  కొత్త రీచార్జ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ.351 ల  ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ను అందిస్తోంది.  ఈ ప్లాన్‌ వాలిడిటీ 56 రోజులు. 

ఫస్ట్‌ రీచార్జ్‌ ప్లాన్‌గా తీసుకొచ్చిన  ఈ ప్లాన్‌ వోడాఫోన్‌ కొత్త సిమ్‌ వాడే కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.  ఇందులో అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌ కూడా సదుపాయాన్ని అందిస్తున్నట్టు  వోడాఫోన్‌ తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement