
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేస్తూ.. యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే వోడాఫోన్ ఐడియా (VI) రూ.365 రీఛార్జ్ ప్యాక్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వోడాఫోన్ ఐడియా.. తన కస్టమర్ల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్‌ను అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 365 తీసుకొచ్చింది. ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకి 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ ఆస్వాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.