వయాకామ్ చేతికి ప్రిజమ్ టీవీలో 50% వాటా | Viacom prijam to hand a 50% stake in TV | Sakshi
Sakshi News home page

వయాకామ్ చేతికి ప్రిజమ్ టీవీలో 50% వాటా

Aug 1 2015 1:17 AM | Updated on Sep 3 2017 6:31 AM

అమెరికాకు చెందిన వయాకామ్ మీడియా సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన నెట్‌వర్క్ 18 గ్రూప్

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన వయాకామ్ మీడియా సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన నెట్‌వర్క్ 18 గ్రూప్ సంస్థ ప్రిజమ్ టీవీలో 50 శాతం వాటాను రూ.940 కోట్లకు కొనుగోలు చేసింది. ఈటీవీ మరాఠి, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ ఒరియా తదితర ప్రాంతీయ భాషా చానెళ్లను ప్రిజమ్ టీవీ నిర్వహిస్తోంది. ఇటీవలనే ఈ చానెళ్లన్నంటినీ కలర్స్ చానెళ్లుగా రీబ్రాండ్ చేశారు. ఈ లావాదేవీకి విదేశీ పెట్టుబడులు ప్రోత్సాహాక బోర్డ్ క్లియరెన్స్‌లు పొందామని వయాకామ్ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement