జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల పునర్‌వ్యవస్థీకరణ | The reorganization of the shares of GMR Airport | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల పునర్‌వ్యవస్థీకరణ

Dec 25 2015 11:43 PM | Updated on Sep 3 2017 2:34 PM

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల పునర్‌వ్యవస్థీకరణ

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల పునర్‌వ్యవస్థీకరణ

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో వాటాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రకటించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో వాటాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో పెట్టుబడి పెట్టిన పీఈ ఇన్వెస్టర్ల వాటాను జీఎంఆర్ ఇన్‌ఫ్రా జూన్ 5, 2017లోగా కొనుగోలు చేయనుంది. కాల్ ఆప్షన్ రైట్స్‌లో భాగంగా పీఈ ఇన్వెస్టర్ల వాటాను కన్వర్టబుల్ ఈక్విటీలుగా మార్చుకోనున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement