మెట్రిక్‌స్ట్రీమ్‌తో టెక్‌మహీంద్రా జట్టు | Tech Mahindra, MetricStream announce global tie-up | Sakshi
Sakshi News home page

మెట్రిక్‌స్ట్రీమ్‌తో టెక్‌మహీంద్రా జట్టు

Jan 8 2016 1:40 AM | Updated on Sep 3 2017 3:16 PM

మెట్రిక్‌స్ట్రీమ్‌తో టెక్‌మహీంద్రా జట్టు

మెట్రిక్‌స్ట్రీమ్‌తో టెక్‌మహీంద్రా జట్టు

అమెరికాకు చెందిన మెట్రిక్‌స్ట్రీమ్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

బెంగళూరు: అమెరికాకు చెందిన మెట్రిక్‌స్ట్రీమ్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. గవర్నెన్స్, రిస్కు తదితర అంశాలకు సంబంధించి (జీఆర్‌సీ) సర్వీసులను మెట్రిక్‌స్ట్రీమ్ అందిస్తోంది. భాగస్వామ్య ఒప్పందం ప్రకారం టెక్‌మహీంద్రా ప్రత్యేకమైన మెట్రిక్‌స్ట్రీమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని బెంగళూరులో ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement