షావోమి బడ్జెట్‌ఫోన్‌ ఫ్లాష్‌సేల్‌ షురూ

Redmi 8 to Go on Sale in India Today  - Sakshi

ప్రముఖ చైనా కంపెనీ షావోమి తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 8 ఫ్లాష్ సేల్స్‌ గురువారం మధ్యాహ్నం 12 గంటలనుంచి మొదలయ్యాయి. గత నెల (అక్టోబర్‌) లో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌, ఎంఐఇండియా అధికార వెబ్‌సైట్‌లతో పాటు ఎంఐ హోమ్‌ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

రెడ్‌మి 8 ఫీచర్లు
6.22  అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 439 సాక్‌
ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9
720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌
512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 
12+2 ఎంపీ ఏఐ రియల్‌ డ్యుయల్‌ కెమెరా
8 ఎంపీ  ఏఐ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

రెడ్‌మి 8 ధరలు
3జీబీ  ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7,999
4జీబీ  ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌  రూ. 8,999

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top