త్వరగా ఐటీ చెల్లించాలి: ఆర్బీఐ | RBI: Pay income tax dues in advance to avoid last minute rush | Sakshi
Sakshi News home page

త్వరగా ఐటీ చెల్లించాలి: ఆర్బీఐ

Nov 18 2016 12:47 AM | Updated on Sep 27 2018 4:47 PM

త్వరగా ఐటీ చెల్లించాలి: ఆర్బీఐ - Sakshi

త్వరగా ఐటీ చెల్లించాలి: ఆర్బీఐ

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పన్ను బకారుులను సాధ్యమైనంత ముందుగానే చెల్లించాలని, చివరి నిముషం...

ముంబై: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పన్ను బకారుులను సాధ్యమైనంత ముందుగానే చెల్లించాలని, చివరి నిముషం వరకూ వేచి చూడవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విజ్ఞప్తి చేసింది. ఇందుకు 29 నిర్దిష్ట గుర్తింపు బ్యాంకు బ్రాంచీలనూ వినియోగించుకోవాలని సూచించింది. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో చివరి నిముషంలో కొంత ఒత్తిడి, హడావుడి నెలకొంటున్న విషయాన్ని ఆర్‌బీఐ తన తాజా నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది.

Advertisement
 
Advertisement
Advertisement