హైసియా కొత్త ప్రెసిడెంట్ గా రంగా! | Ranga Pothula is new president of HYSEA | Sakshi
Sakshi News home page

హైసియా కొత్త ప్రెసిడెంట్ గా రంగా!

May 13 2016 12:59 AM | Updated on Sep 3 2017 11:57 PM

హైసియా కొత్త ప్రెసిడెంట్ గా రంగా!

హైసియా కొత్త ప్రెసిడెంట్ గా రంగా!

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 2016-18గాను కొత్త ప్రెసిడెంట్‌గా రంగా పోతుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 2016-18గాను కొత్త ప్రెసిడెంట్‌గా రంగా పోతుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైసియా 24వ జనరల్‌బాడీ సమావేశంలో ఈయన నియమితులైనట్లు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇన్‌ఫార్ ఇండియా ప్రై.లి. వైస్ ప్రెసిడెంట్, సెంటర్ హెడ్ (హైదరాబాద్)గా బాధ్యతలు చేపడుతున్న రంగాకు పరిశ్రమలో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ అనుభవముందని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement