రెనో ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌బీర్ | Ranbir is the brand ambassador of Reno India | Sakshi
Sakshi News home page

రెనో ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌బీర్

Aug 5 2015 12:22 AM | Updated on Apr 3 2019 6:23 PM

రెనో ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌బీర్ - Sakshi

రెనో ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌బీర్

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ రెనో- బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వ్యవహరించనున్నారు...

హైదరాబాద్: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ రెనో- బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వ్యవహరించనున్నారు. ఇది కంపెనీకి మరింత ప్రయోజనం కలగజేస్తుందని సంస్థ ఎండీ  సాహ్నీ ఒక ప్రకటనలో తెలిపారు. రెనోతో భాగస్వామ్యం ఆనందంగా ఉందని రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నారు. భారత్‌లో నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రెనో, భవిష్యత్తు కార్యచరణపై మరింత దృష్టి కేంద్రీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement