మూడు రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరలు

Petrol, diesel prices rise on Saturday - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోలు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్ ధర 13 పైసలు పెరిగింది. తాజా  పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.60లుగా ఉండగా,  డీజిల్ ధర రూ.65.86లుగా ఉన్నాయి. అయితే చెన్నైలో  లీటరు పెట్రోలుధర రూ. 73.28 వద్ద గరిష్ట రేటు పలుకుతోంది.  అటు డీజిల్‌ ధర రూ.69.57గా ఉంది.

ముంబై :   పెట్రోల్ ధర రూ.76.23,  డీజిల్ ధర రూ.68.97 
హైద‌రాబాద్‌ : పెట్రోల్ ధర రూ.74.90 వద్ద.. డీజిల్ ధర రూ.71.60 
అమరావతి : పెట్రోల్‌ ధర రూ.74.70,  డీజిల్‌ ధర రూ.70.99
కోల్‌కతా:  పెట్రోలు ధర రూ.72.71 పెట్రోలు ధర రూ.67.64

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top