ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు | NRI's can invest in chitfunds | Sakshi
Sakshi News home page

ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు

Jun 15 2015 3:29 AM | Updated on Sep 3 2017 3:45 AM

ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు

ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు

ప్రవాస భారతీయులు చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది.

ప్రవాస భారతీయులు  చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ నాన్-రిపాట్రియేషన్(వీటిని విదేశీ కరెన్సీలోకి మార్చడానికి వీలుండదు) ప్రాతిపదికన ఉండాలని పేర్కొంది. చిట్‌ఫండ్, సంబంధిత వ్యాపారం చేసే కంపెనీల్లో ప్రవాస భారతీయులు ఇన్వెస్ట్ చేయడంపై 2000, మే నెలకు ముందు నిషేధం ఉండేది.

Advertisement
 
Advertisement
Advertisement