డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు | New Features For Google Data Safety | Sakshi
Sakshi News home page

డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

Jun 1 2019 7:33 AM | Updated on Jun 1 2019 7:33 AM

New Features For Google Data Safety - Sakshi

న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ కీత్‌ ఎన్‌రైట్‌ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం’ అని వివరించారు.  క్రోమ్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement