మారుతి బాస్‌గా మళ్లీ ఆయనే | Kenichi Ayukawa re-appointed as Maruti MD and CEO for 3 years | Sakshi
Sakshi News home page

మారుతి బాస్‌గా మళ్లీ ఆయనే

Mar 28 2019 10:29 AM | Updated on Mar 28 2019 10:30 AM

Kenichi Ayukawa re-appointed as Maruti MD and CEO for 3 years - Sakshi

సాక్షి, ముంబై:  దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

కెనిచి నియామకం 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.  2013 మార్చిలో ఆయన సీఈవోగా  బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా   మరోవమూడుళ్లపాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement