నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ! | India stock index futures signal negative open | Sakshi
Sakshi News home page

నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ!

Nov 17 2014 9:56 AM | Updated on Sep 2 2017 4:38 PM

భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ముంబయి :  భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 55 పాయింట్ల నష్టంతో  నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి నష్టాలలో కొనసాగుతోంది.  గ్లోబల్‌ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉండటంతో మన సూచీలు పడుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement