శక్తివంతమైన ప్రాసెసర్‌తో ‘హువావే మేట్‌ 20ప్రో’ | Huawei Mate 20 Pro India Launch Set for November 27 | Sakshi
Sakshi News home page

శక్తివంతమైన ప్రాసెసర్‌తో ‘హువావే మేట్‌ 20ప్రో’

Nov 21 2018 7:52 PM | Updated on Nov 21 2018 8:42 PM

Huawei Mate 20 Pro India Launch Set for November 27 - Sakshi

మూడు రియర్‌ కెమెరాలతో హువావే మేట్‌ 20ప్రో

ప్రముఖ చైనా మొబైల్‌ తయారీదారు హువావే శక్తివంతమైన ప్రాసెసర్‌తో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను 'హువావే మేట్‌ 20ప్రో' పేరిట ఇండియాలో  విడుదల చేయనుంది. హువావే తన మేట్‌ సిరీస్‌ ఫోన్లను మొదటిసారిగా ఇండియాలో విడుదల చేయనుంది. ట్రిపుల్‌ రియర్‌ కెమేరాలతో దీన్ని భారత వినియోగదారులకుఅందాటులోకి తెస్తోంది.  6జీబీ ర్యామ్‌+ 128జీబీ  వేరియంట్‌ ఫోన్‌ ధర సుమారుగా రూ 88,400 ఉండనుంది.

హువావే మేట్‌ 20ప్రో ఫీచర్లు
6.39 ఇంచ్‌ క్యూహెచ్‌డీ ప్లస్‌ డిస్ప్లే
1440x3120 పిక్సెల్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0 పై
హైసిలికాన్‌ కిరిన్‌ 980 ఎస్‌ఓసీ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
40+20+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలు
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,200ఎంఏహెచ్ బ్యాటరీ
సూపర్‌ఫాస్ట్‌ ఛార్ట్‌తో కూడిన వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం

Advertisement
 
Advertisement
Advertisement