హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా విభ పదాల్కర్‌ 

HDFC Life elevates Vibha Padalkar as MD and CEO - Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా విభ పదాల్కర్‌ నియమితులయ్యారు. సెప్టెంబర్‌ 8న అమితాబ్‌ చౌదరి ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ), ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విభ పదాల్కర్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బుధవారం విధులు చేపట్టిన ఆమె పదవీకాలం మూడేళ్లు ఉంటుందని వెల్లడించింది 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top