ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ. 59,547 కోట్లు | First PSB Publishes Sustainability Report, State Bank of India | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ. 59,547 కోట్లు

Jul 27 2016 1:01 AM | Updated on Sep 4 2017 6:24 AM

ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ. 59,547 కోట్లు

ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ. 59,547 కోట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.59,547 కోట్లమేర రుణాల్ని రద్దు చేశాయని కేంద్రం తెలిపింది.

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.59,547 కోట్లమేర రుణాల్ని రద్దు చేశాయని కేంద్రం తెలిపింది. వీటిల్లో ఎస్‌బీఐ రూ.15,763 కోట్ల రుణాల్ని రద్దు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇక పీఎన్‌బీ రూ.7,340 కోట్ల రుణాల్ని, ఐడీబీఐ రూ.5,459 కోట్ల రుణాల్ని, కెనరా బ్యాంక్ రూ.3,387 కోట్ల రుణాల్ని రద్దు చేశాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement