అమృతాంజన్ నుంచి ఎక్స్‌ట్రా పవర్ | Extra power from Amruthanjan | Sakshi
Sakshi News home page

అమృతాంజన్ నుంచి ఎక్స్‌ట్రా పవర్

Sep 22 2015 1:32 AM | Updated on Sep 3 2017 9:44 AM

అమృతాంజన్ నుంచి ఎక్స్‌ట్రా పవర్

అమృతాంజన్ నుంచి ఎక్స్‌ట్రా పవర్

అమృతాంజన్ హెల్త్‌కేర్ సంస్థ అమృతాంజన్ పెయిన్ బామ్ ఎక్స్‌ట్రా పవర్‌ను అందిస్తోంది...

హైదరాబాద్: అమృతాంజన్ హెల్త్‌కేర్ సంస్థ అమృతాంజన్ పెయిన్ బామ్ ఎక్స్‌ట్రా పవర్‌ను అందిస్తోంది. 1893 నుంచి నొప్పి నివారణ బామ్‌లను అందిస్తున్నామని అమృతాంజన్ హెల్త్‌కేర్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గజిబిజి జీవనశైలి మార్పుల కారణంగా నొప్పుల తీవ్రత, తరుచుగా నొప్పులు రావడం పెరుగుతోందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శంభుప్రసాద్ పేర్కొన్నారు. ఈ అమృతాంజన్ పెయిన్ బామ్ ఎక్స్‌ట్రా పవర్‌కు సంబంధించిన కొత్త టీవీ కమర్షియల్‌ను త్వరలో ప్రసారం చేస్తామని తెలిపారు.

Advertisement

పోల్

Advertisement