దివీస్ ల్యాబ్స్ లాభం రూ. 224 కోట్లు | Divis Labs Q2 net down 24.60% at Rs 224 cr | Sakshi
Sakshi News home page

దివీస్ ల్యాబ్స్ లాభం రూ. 224 కోట్లు

Nov 13 2016 3:21 AM | Updated on Sep 4 2017 7:55 PM

ఫార్మా సంస్థ ది వీస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రై మాసికంలో రూ. 1,005 కోట్ల ఆదాయంపై రూ. 224 కోట్ల నికర లాభం ఆర్జించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ ది వీస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రై మాసికంలో రూ. 1,005 కోట్ల ఆదాయంపై రూ. 224 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ ఆదాయం రూ. 972 కోట్లు కాగా రూ. 297 కోట్లు. సంస్థ ఏర్పాటు చేసి పాతికేళ్లు పూర్తరుున సందర్భంగా తాజా క్యూ2లో ఉద్యోగులు, డెరైక్టర్లకు రూ. 79 కోట్లు వన్ టైమ్ ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు దివీస్ ల్యాబ్స్ పేర్కొంది. ఫారెక్స్ పరంగా రూ. 11 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వివరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement