దిలిప్ బిల్డ్ కాన్ ఐపీఓకు సెబీ ఓకే | Dilip Buildcon gets Sebi's clearance for IPO | Sakshi
Sakshi News home page

దిలిప్ బిల్డ్ కాన్ ఐపీఓకు సెబీ ఓకే

Mar 15 2016 1:34 AM | Updated on Sep 3 2017 7:44 PM

దిలిప్ బిల్డ్ కాన్ ఐపీఓకు సెబీ ఓకే

దిలిప్ బిల్డ్ కాన్ ఐపీఓకు సెబీ ఓకే

మౌలిక రంగ కంపెనీ దిలిప్ బిల్డ్‌కాన్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది.

కనీసం రూ.430 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: మౌలిక రంగ కంపెనీ దిలిప్ బిల్డ్‌కాన్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా దిలిప్ బిల్డ్‌కాన్ కనీసం రూ.430 కోట్లు  సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓ ద్వారా  రూ.430 కోట్ల విలువైన తాజా షేర్లను, మరో 11.36 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) కింద జారీ చేయనున్నారు. ఈ కంపెనీ రహదారులు ప్రధానంగా ఈపీసీ కాంట్రాక్టు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఐపీఓకు రావాలని ప్రయత్నించడం ఈ కంపెనీకి ఇది రెండోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement