పంచదార లేని కోకకోలా | Coca-Cola India launches sugar free beverage Coca-Cola Zero | Sakshi
Sakshi News home page

పంచదార లేని కోకకోలా

Sep 20 2014 1:47 AM | Updated on Sep 2 2017 1:39 PM

పంచదార లేని కోకకోలా

పంచదార లేని కోకకోలా

కోకకోలా కంపెనీ పంచదార లేని పానీయాన్ని కోకకోలా జీరో పేరుతో భారత్‌లో అందిస్తోంది. వచ్చే నెల 5 నుంచి వంద నగరాల్లో ఈ పానీయాన్ని అందుబాటులోకి తెస్తామని కోకకోలా తెలిపింది.

న్యూఢిల్లీ: కోకకోలా కంపెనీ పంచదార లేని పానీయాన్ని కోకకోలా జీరో పేరుతో భారత్‌లో అందిస్తోంది. వచ్చే నెల 5 నుంచి వంద నగరాల్లో ఈ పానీయాన్ని అందుబాటులోకి తెస్తామని కోకకోలా తెలిపింది. భారత్‌తో పాటు అమెరికా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్‌ల్లో కూడా ఈ పానీయాన్ని విడుదల చేశామని కోకకోలా ప్రెసిడెంట్(ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా) వెంకటేష్ కిని చెప్పారు. ప్రస్తుతమున్న బ్రాండ్లతో పాటు కొత్త కొత్త బ్రాండ్లను కూడా అందించనున్నామని పేర్కొన్నారు. భారత్‌లో 2020 కల్లా రూ.28,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలన్న తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులేదని, ఈ ప్రణాళికలు సవ్యంగా సాగుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement