బక్రీదు: మార్కెట్లకు సెలవు | Bakra Eid , Stock Markets remains Closed | Sakshi
Sakshi News home page

బక్రీదు: మార్కెట్లకు సెలవు

Aug 22 2018 9:32 AM | Updated on Aug 22 2018 9:32 AM

 Bakra Eid , Stock Markets remains Closed   - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార‍్కెట్లకు నేడు ( బుధవారం)  సెలవు. బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ఇవాళ దేశీయ మార్కెట్లకు సెలవును ప్రకటించారు. దీంతో ఇవాళ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. తిరిగి గురువారం యధావిధిగా మార్కెట్లు ప్రారంభం కానున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement