-
బక్రీదు: మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు ( బుధవారం) సెలవు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఇవాళ దేశీయ మార్కెట్లకు సెలవును ప్రకటించారు. దీంతో ఇవాళ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. తిరిగి గురువారం యధావిధిగా మార్కెట్లు ప్రారంభం కానున్నాయి. -
'అమితాబ్ స్పెషల్' ఈద్ ముబారఖ్..
ముంబై: బక్రీద్ పండుగ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దువా కోరుతున్నట్లున్న ప్రత్యేక ఫొటోతో 'ఈద్ ముబారఖ్.. ఈ పండుగ అందరికి శాంతి, ప్రేమ, సంతోషాలను పంచాలి' అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక పండగ పూట కూడా విరామం లేకుండా 'దిల్వాలే' షూటింగ్ లో ఉన్న షారూఖ్ ఖాన్.. 'ఈద్ అల్ అదా శుభాకాంక్షలు. అల్లాహ్ దయ, ఆశీర్వాదాలతో అందరికి మంచి ఆరోగ్యం, సంపదలు కలగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ మాధురీ దీక్షిత్.. 'ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ జరుపుకొంటున్నవారికి శుభాకాంక్షలు. అల్లాహ్ శాంతి, సమామరస్యాల్ని ప్రసాదించాలి' అంటూ న్యాయార్క్ లో ఉన్న ప్రియాంక చోప్రా ట్వీట్లు చేశారు. వీరేకాక అనుష్క శర్మ, సోనాక్షి సిన్హా, అర్జున్ రాంపాల్, హుమా ఖురేషీ, ఆతియా షెట్టి, రవీనా టాండన్, సుస్మితా సేన్, సోహా అలీఖాన్ తదితరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. T 2006 - Eid Mubarak !! Peace, well being, happiness and love .. to all pic.twitter.com/zfSf4Iq13f — Amitabh Bachchan (@SrBachchan) September 25, 2015 Eid Mubarak to everyone who celebrates around the world... May Allah bless us with peace and tolarence.. — PRIYANKA (@priyankachopra) September 25, 2015 Wishing everyone a happy Eid Al Adha. May all have Allah’s mercy and blessings, health and happiness. pic.twitter.com/MhFKldpwMm — Shah Rukh Khan (@iamsrk) September 24, 2015 Eid Mubarak everyone! I Wish everyone peace, happiness and prosperity! — Madhuri Dixit-Nene (@MadhuriDixit) September 25, 2015
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement