యాపిల్ వాచ్.. వచ్చేసిందోచ్.. | Apple Watch: available April 24 for between $349 and $17000 | Sakshi
Sakshi News home page

యాపిల్ వాచ్.. వచ్చేసిందోచ్..

Mar 10 2015 2:01 AM | Updated on Aug 20 2018 2:55 PM

యాపిల్ వాచ్.. వచ్చేసిందోచ్.. - Sakshi

యాపిల్ వాచ్.. వచ్చేసిందోచ్..

టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా అత్యాధునిక ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది.

క్యుపర్టినో, కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా అత్యాధునిక ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది.  ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు ఇందులోనే బిల్ట్‌ఇన్ స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. అలాగే, ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసేందుకు, వ్యాయామాలను సూచించేందుకు వర్కవుట్ యాప్ కూడా ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, 18 క్యారట్ గోల్డ్ కేస్‌లతో ఈ వాచీలు లభ్యమవుతాయి.గోల్డ్ వాచ్ ధర 10,000 డాలర్ల నుంచి మొదలవుతుంది.

ఇక స్టెయిన్‌లెస్ స్టీల్ వాచ్ రేటు 549-1099 డాలర్ల వరకూ ఉంటుంది. వాచ్ ‘స్పోర్ట్’ ధర 349-399 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. వీటి విక్రయాలకు మొదట 9 తొమ్మిది దేశాల్లో ఏప్రిల్ 10 నుంచి ముందస్తు బుకింగ్స్ మొదలవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement