మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం! | AirAsia announces direct flights to Visakhapatnam | Sakshi
Sakshi News home page

మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!

Mar 10 2015 6:53 PM | Updated on Sep 2 2017 10:36 PM

మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!

మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!

చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది.

చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి మూడుసార్లు ఈ విమానాలు నడుస్తాయి.

మే 7వ తేదీన  ఈ విమానాల రాకపోకలు మొదలవుతాయి. దీంతోపాటు మరో రెండు మార్గాల్లో కూడా విమానాలు నడుస్తాయి. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి రూ. 4వేలకే టికెట్ అంటూ ప్రమోషనల్ ఆఫర్ను ఎయిరేషియా ప్రకటించింది. మే 7 నుంచి 2016 మార్చి 26 వరకు చేసే ప్రయాణాలకు మంగళవారం నుంచి మార్చి 22 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement