ఆర్బీఐ నుంచి శ్రీకాకుళంకు రూ. 200 కోట్లు | 200crores released from rbi in srikakulam distric | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ నుంచి శ్రీకాకుళంకు రూ. 200 కోట్లు

Mar 5 2016 12:04 AM | Updated on Sep 3 2017 7:00 PM

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి శ్రీకాకుళం జిల్లాకు 200 కోట్ల రూపాయలు శుక్రవారం విడుదల అయ్యాయని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ మేనేజరు రామిరెడ్డి ..

శ్రీకాకుళం టౌన్: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి శ్రీకాకుళం జిల్లాకు 200 కోట్ల రూపాయలు శుక్రవారం విడుదల అయ్యాయని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ మేనేజరు రామిరెడ్డి ‘సాక్షి’కి  తెలిపారు. బ్యాంకుల్లో డబ్బుల్లేక 15 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆర్‌బీఐ నుంచి రూ. 200 కోట్లు విడుదల కావడంతో సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకుల  నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 281 వివిధ బ్యాంకుశాఖలతోపాటు 240 ఏటీఎం సెంటర్లకు నగదు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement