గ్రహం అనుగ్రహం (30-03-2020) | Daily Rasiphalalu in Telugu (30-03-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (30-03-2020)

Mar 30 2020 5:25 AM | Updated on Mar 30 2020 5:25 AM

Daily Rasiphalalu in Telugu (30-03-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు. చైత్ర మాసం. తిథి శు.షష్ఠి రా.10.34 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం రోహిణి ప.1.26 వరకు, తదుపరి మృగశిర. వర్జ్యం రా.7.15 నుంచి 8.54 వరకు. దుర్ముహూర్తం ప.12.26 నుంచి 1.15 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు ఉ.10.03 నుంచి 11.55 వరకు
సూర్యోదయం: 6.00 సూర్యాస్తమయం: 6.08; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement