వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు | YS Rajasekhara Reddy Statue Destroyed In Guntur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Aug 19 2019 9:48 AM | Updated on Aug 19 2019 9:52 AM

YS Rajasekhara Reddy Statue Destroyed In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కాకుమానులో ఆదివారం చోటుచేసుకుంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement