నేడు జగన్ పర్యటన ఇలా... | ys jagan mohan reddy JANABARE tour in Macherla | Sakshi
Sakshi News home page

నేడు జగన్ పర్యటన ఇలా...

Mar 7 2014 2:36 AM | Updated on Jul 25 2018 4:07 PM

నేడు జగన్ పర్యటన ఇలా... - Sakshi

నేడు జగన్ పర్యటన ఇలా...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో

 సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం గురువారం తెలిపారు. కారంపూడి మండలం పెదకొదమగుండ్ల, చినకొదమగుండ్ల, గాదెవారిపల్లె, నరమాలపాడు, దుర్గి మండలం అడిగొప్పుల మీదుగా పర్యటిస్తారు. సాయంత్రం ఐదుగంటలకు మాచర్ల పట్టణం అంబేద్కర్ పార్కు సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement