వైఎస్సార్‌కు జననేత శ్రద్ధాంజలి

YS Jagan 252nd Day Prajasankalpayatra Begins  - Sakshi

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖ పట్నం : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘననివాళులు అర్పించారు. వైఎస్సార్‌ తొమ్మిదో వర్ధంతిసందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల అర్పించి.. శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ‘జోహార్‌ వైఎస్సార్‌’ అంటూ నినాదాలు ఇచ్చారు.

వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం జననేత252వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అన్నవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చోడవరం నియోజకవర్గం రేవళ్లు, ఖండేపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గవరవరం,జి.జగన్నాథపురం మీదుగా మడుగుల నియోజక వర్గం వేచలం క్రాస్‌, ములకలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు
తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ను కలిసి 108 ఉద్యోగులు
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను 108 ఉద్యోలు కలిశారు. తమ సమస్యలను వివరించి ఆదుకోవాలని విన్నవించుకున్నారు. వారిని నేనున్నా అని భరోస ఇస్తూ అధికారంలోకి రాగానే ఆదుకుంటానని హమీ ఇచ్చారు. అలాగే జననేత వైఎస్‌ జగన్‌ను చోడవరం వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల రవికుమార్‌, సాక్షారభారత్‌ ప్రతినిధులు తమ సమస్యలు చెప్పుకుంటూ ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. వారందరికి భరోసానిస్తూ జననేత జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు

02-09-2018
Sep 02, 2018, 10:35 IST
‘అన్నా.. నాకు పదో తరగతిలో 9.5 గ్రేడ్‌ వచ్చింది. ట్రిపుల్‌ ఐటీలో సీటు ఇవ్వలేదు’ అని మామిడివానిపాలేనికి చెందిన పీలా...
02-09-2018
Sep 02, 2018, 09:58 IST
మాది గంధవరం, చోడవరం మండలం.నలుగురు పిల్లలున్నారు. కుటుం బ పోషణ కష్టమవుతోంది. ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా.. ఈ...
02-09-2018
Sep 02, 2018, 09:45 IST
సాక్షి, విశాఖపట్నం: చోడవరం...జనసంద్రమైంది. జగన్‌ నినాదంతో హోరెత్తిపోయింది. జననేతను చూసేందుకు జనం మేడలెక్కారు.. మిద్దెలెక్కారు.. చెట్లెక్కారు...జననేతను ఒక్కసారైనా చూడాలన్న తపనతో...
02-09-2018
Sep 02, 2018, 09:30 IST
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చోడవరమంతా సంబరమైంది.  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం చోడవరంలో...
02-09-2018
Sep 02, 2018, 04:08 IST
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగున్నరేళ్లు సంసారం చేసిన మొదటి భార్య (బీజేపీ) మంచిది కాదని నిందలు...
02-09-2018
Sep 02, 2018, 03:33 IST
01–09–2018, శనివారం అన్నవరం శివారు, విశాఖపట్నం జిల్లా  హామీలివ్వడం, మోసం చెయ్యడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్యే కదా.. ఈ రోజు ఉదయంతో అనకాపల్లి...
01-09-2018
Sep 01, 2018, 20:55 IST
సాక్షి, చోడవరం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 252వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న...
01-09-2018
Sep 01, 2018, 18:38 IST
బీజేపీతో విడాకులు తీసుకుని మొదటి పెళ్లాం మంచిది కాదని, వెంటనే రెండో పెళ్లాం కోసం పరుగెడుతున్నాడు. ఆ రెండో పెళ్లాం ఎవరో...
01-09-2018
Sep 01, 2018, 08:47 IST
సాక్షి, అనకాపల్లి : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు...
01-09-2018
Sep 01, 2018, 08:09 IST
చోడవరం.. చైతన్యవంతమైన ప్రాంతం.అభిమానానికి పెట్టింది పేరు. సువర్ణపాలన అందించిన రాజశేఖరుడు.. కష్టసుఖాలు తెలుసుకునేందుకు తమ మధ్యకు వస్తున్న ఆయన తనయుడు...
01-09-2018
Sep 01, 2018, 08:07 IST
సాక్షి, విశాఖపట్నం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప...
31-08-2018
Aug 31, 2018, 17:33 IST
సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 251వ రోజు...
31-08-2018
Aug 31, 2018, 06:45 IST
సాక్షి, విశాఖపట్నం: జననేత కోసం దారులన్నీ జనతోరణమవుతున్నాయి. కష్టాలు తీర్చే నాథుడొచ్చాడంటూ ఆయా గ్రామాల ప్రజలు మురిసిపోతున్నారు. మీరే మా...
31-08-2018
Aug 31, 2018, 06:43 IST
సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఒక్కఅడుగుతోనే ప్రారంభమవుతుందంటారు..ఇప్పటికే లక్షలు..కోట్ల అడుగులు పడ్డాయి. నవంబర్‌ 6న పడిన తొలి అడుగు అప్పుడే 2,845...
31-08-2018
Aug 31, 2018, 06:40 IST
సాక్షి, విశాఖపట్నం:మేమంతా సర్వశిక్ష అభియాన్‌ ద్వారా 2012లో సీఆర్పీలుగా నియామితులయ్యాం. జిల్లాలో 271 మంది సీఆర్పీలుగా పని చేస్తున్నాం. మేమంతా...
31-08-2018
Aug 31, 2018, 06:34 IST
సాక్షి, విశాఖపట్నం:చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్రినాయుడు(మిలట్రీనాయుడు) గురువారం అనకాపల్లి మండలం దర్జీనగర్‌ వద్ద వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస...
31-08-2018
Aug 31, 2018, 06:31 IST
సాక్షి, విశాఖపట్నం:అడుగడుగునా ఆవేదనలు.. గుండె ఆపరేషన్‌ చేయలేదని ఒకరు.. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే కేటాయిస్తున్నారని మరొకరు.. 48 నెలలుగా జీతాల్లేవని...
31-08-2018
Aug 31, 2018, 06:27 IST
సాక్షి, విశాఖపట్నం:తుమ్మపాల సుగర్స్‌లో 22 మంది రెగ్యులర్, 250 మంది దినసరి కార్మికులుగా పని చేస్తున్నాం. యాజమాన్యం పనికి తగిన...
31-08-2018
Aug 31, 2018, 06:26 IST
సాక్షి, విశాఖపట్నం:నాకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నా రు. ఇద్దరు కొడుకులు వికలాంగులు. భర్త లేకపోవడంతో ము గ్గురు పిల్లలను...
31-08-2018
Aug 31, 2018, 03:52 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఊరూరా జగన్‌ నినాదం.. జననేత జనంతో మమేకం.. ఊళ్లకు ఊళ్లు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top