కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురవ లేపాక్షి(25) అనే యువకుడు కడుపునొప్పికి తాళలేక బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.
కడుపునొప్పితో యువకుని ఆత్మహత్య
Feb 17 2016 9:34 AM | Updated on Aug 29 2018 8:38 PM
పెద్దకడబూరు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురవ లేపాక్షి(25) అనే యువకుడు కడుపునొప్పికి తాళలేక బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న అతను ఎక్కడ చూపించినా నయం కాకపోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య గర్భవతి. పుట్టింటికి వెళ్లిన సమయంలో తను ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Advertisement