రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Worth Rs. 30 lakhs Red sandalwood logs seized | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jul 26 2015 8:00 AM | Updated on Sep 3 2017 6:13 AM

వైఎస్సార్ జిల్లా కాశినాయిని మండలం ఇటుకలపాడులో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.

పోరుమామిళ్ల : వైఎస్సార్ జిల్లా కాశినాయిని మండలం ఇటుకలపాడులో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఓ లారీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 30 లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని కూడా సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement