నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్ | Women arrest with fake currency notes | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

Sep 25 2013 12:58 PM | Updated on Jul 26 2018 1:42 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు మహిళలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు మహిళలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

 

ఆ నకిలీ నోట్లు వారికి ఎలా వచ్చాయి. నకిలీ నోట్ల చలామణి ఎంత కాలంగా సాగుతోంది, నకిలీ నోట్ల ముఠాలు ఏమైన వారితో ఈ పనులు చేయిస్తున్నాయా అనే కోణంలో పోలీసులు ఆ మహిళలను దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement