తొలి కాన్పులో నలుగురు పిల్లలు | Woman Gives Birth to 4 Babies at Once | Sakshi
Sakshi News home page

తొలి కాన్పులో నలుగురు పిల్లలు

Feb 3 2015 1:51 AM | Updated on Sep 2 2017 8:41 PM

తొలి కాన్పులో నలుగురు పిల్లలు

తొలి కాన్పులో నలుగురు పిల్లలు

తొలి కాన్పులోనే ఓ మహిళ నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

కాకినాడ: తొలి కాన్పులోనే ఓ మహిళ  నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేళంగికి చెందిన ఆటోడ్రైవర్ కురుపూడి శ్రీనివాస్‌కు శాంతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె రెండుసార్లు గర్భం దాల్చినా నిలవలేదు. దీంతో కాకినాడలోని రమ్య ఆస్పత్రికి వెళ్లగా గైనకాలజిస్ట్ డాక్టర్ పి.ప్రభావతి పరీక్షించి మందులు వాడించారు. అనంతరం గర్భం దాల్చిన ఆమె సోమవారం ఉదయం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement