ఇక వారం వారం ‘జాతిహితం’ | weekly 'national interest' | Sakshi
Sakshi News home page

ఇక వారం వారం ‘జాతిహితం’

May 30 2015 1:34 AM | Updated on Sep 3 2017 2:54 AM

ఇక వారం వారం ‘జాతిహితం’

ఇక వారం వారం ‘జాతిహితం’

దేశంలోని అత్యుత్తమ శ్రేణి పాత్రికేయుల్లో ఒకరిగా లబ్ధప్రతిష్టుడైన శేఖర్‌గుప్తా .....

దేశంలోని అత్యుత్తమ శ్రేణి పాత్రికేయుల్లో ఒకరిగా లబ్ధప్రతిష్టుడైన శేఖర్‌గుప్తా ఇకపై ప్రతి శనివారం వర్తమాన సామాజిక, రాజకీయ పరిణామాలపై ‘సాక్షి’ పాఠకులతో తన ఆలోచనలనూ, అభిప్రాయాలనూ పంచుకుంటారు.

శేఖర్‌గుప్తా పందొమ్మిదేళ్లపాటు జాతీయ దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించి, ప్రస్తుతం ‘ఇండియా టుడే’ గ్రూప్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి వారం ఎన్‌డీటీవీలో ‘వాక్ ది టాక్’ పేరిట విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు.   పద్మభూషణ్ అవార్డు గ్రహీత శేఖర్‌గుప్తా కాలమ్ ‘జాతిహితం’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement