26న వీఆర్వో మోడల్ టెస్ట్: డీవైఎఫ్‌ఐ | VRO model test on january 26th | Sakshi
Sakshi News home page

26న వీఆర్వో మోడల్ టెస్ట్: డీవైఎఫ్‌ఐ

Jan 7 2014 12:46 AM | Updated on Sep 4 2018 5:07 PM

డీవైఎఫ్‌ఐ(డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో 26న రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాల్లో వీఆర్వో మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

 హైదరాబాద్, న్యూస్‌లైన్: డీవైఎఫ్‌ఐ(డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో  26న రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాల్లో వీఆర్వో మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వివరాలకు 9550603889, 9490099954 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement