అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌ | Volvo Bus From Vizag To Bangalore Fell On TATA ACE At Renigunta | Sakshi
Sakshi News home page

అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌

Jul 19 2019 9:35 AM | Updated on Jul 19 2019 10:14 AM

Volvo Bus From Vizag To Bangalore Fell On TATA ACE At Renigunta - Sakshi

అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్‌ వాహనంపై పడిపోయింది.

సాక్షి, చిత్తూరు : విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్‌ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్‌ వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. బస్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటాఏస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణింగట అర్బన్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిల్‌ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement