సిఎం పాఠశాలస్థాయి నుంచే తొండి చేసేవారు:ఎంపి వివేక్ | Vivek & KK demand to arrest CM Kiran | Sakshi
Sakshi News home page

సిఎం పాఠశాలస్థాయి నుంచే తొండి చేసేవారు:ఎంపి వివేక్

Sep 28 2013 4:33 PM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచే తొండి చేసేవారని ఎంపి వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు అన్నారు.

హైదరాబాద్: ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచే  తొండి చేసేవారని ఎంపి వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు అన్నారు. స్కూల్‌స్థాయి నుంచే సిఎంకు ఓడిపోవడం అలవాటన్నారు. సిఎంను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సిఎంకు ఒక్క సర్పంచ్‌ను కూడా గెలిపించే సత్తాలేదన్నారు. సిఎం  ఇరుప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సిఎంకు మానసికస్థితి సరిగాలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement