నేడే విజయ డెయిరీ డెరైక్టర్ల ఎన్నిక | Vijaya dairy director elections | Sakshi
Sakshi News home page

నేడే విజయ డెయిరీ డెరైక్టర్ల ఎన్నిక

Sep 25 2014 2:40 AM | Updated on Aug 14 2018 4:32 PM

ది కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డెరైక్టర్ల ఎన్నిక కోసం గురువారం జరగనుంది. విజయవాడ పాలప్రాజెక్టు ఆవరణలోని క్షీరదర్శిని బోర్డు సమావేశ మందిరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

  • మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్
  •  ఐదు గంటలకు ఫలితాల వెల్లడి
  •  గెలుపుపై ఇరువర్గాల ధీమా
  • విజయవాడ : ది కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డెరైక్టర్ల ఎన్నిక కోసం గురువారం జరగనుంది. విజయవాడ పాలప్రాజెక్టు ఆవరణలోని క్షీరదర్శిని బోర్డు సమావేశ మందిరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లను లెక్కించి ఐదు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 385 మంది బోర్డు సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడు స్థానాల్లో తామేవిజయం సాధిస్తామని రెండు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement