నెల్లూరు రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తాం | Sakshi
Sakshi News home page

నెల్లూరు రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తాం

Published Sat, Jul 19 2014 12:23 PM

venkaiah naidu inaugurates Escalator in nellore railway station

నెల్లూరు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్ను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.  బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్ట్కు కృషి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యకర్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి కామినేని శ్రీనివాస్, దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement