'న్యూఢిల్లీ' ఫలితాలు తారుమారైనా... | Venkaiah naidu attend development programs in atmakuru | Sakshi
Sakshi News home page

'న్యూఢిల్లీ' ఫలితాలు తారుమారైనా...

Feb 8 2015 12:22 PM | Updated on Oct 17 2018 3:46 PM

'న్యూఢిల్లీ' ఫలితాలు తారుమారైనా... - Sakshi

'న్యూఢిల్లీ' ఫలితాలు తారుమారైనా...

న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు... వాటిపై ఆందోళన అనవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలిపారు.

నెల్లూరు: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు... వాటిపై ఆందోళన అనవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలిపారు. ఓ వేళ ఆ అసెంబ్లీ ఫలితాలు తారుమారైన కేంద్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని  అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం  ఆత్మకూరు - నెల్లూరు నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement