గిరిజనుడిపై దుండగుల కాల్పులు | unidentified men shot tribel man | Sakshi
Sakshi News home page

గిరిజనుడిపై దుండగుల కాల్పులు

Nov 8 2015 8:12 AM | Updated on Sep 3 2017 12:14 PM

బైక్ మీద ఇంటికి వెళ్తున్న ఓ గిరిజనుణ్ని అడ్డగించి తుపాకితో కాల్చి చంపిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది.

బుట్టాయగూడెం: బైక్ మీద ఇంటికి వెళ్తున్న ఓ గిరిజనుణ్ని అడ్డగించి తుపాకితో కాల్చి చంపిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది.

 

స్థానికంగా నివాసముంటున్న గురుగుంట్ల ముక్కారెడ్డి(45) పని మీద వెళ్లి వస్తున్న సమయంలో దారి కాచిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement