లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి | Two die in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి

Dec 12 2015 3:04 PM | Updated on Aug 30 2018 3:56 PM

విజయనగరం జిల్లా బొందపల్లె మండలం గొట్లాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

విజయనగరం : విజయనగరం జిల్లా బొందపల్లె మండలం గొట్లాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై ఇద్దరు విజయనగరం వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తేజ, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement