యువతిని దూషించిన టీవీ యాంకర్ అరెస్టు | TV Anchor arrested by Begumpet police | Sakshi
Sakshi News home page

యువతిని దూషించిన టీవీ యాంకర్ అరెస్టు

Jul 20 2014 9:20 AM | Updated on Sep 2 2017 10:36 AM

యువతిని దూషించిన టీవీ యాంకర్ అరెస్టు

యువతిని దూషించిన టీవీ యాంకర్ అరెస్టు

యువతిని దూషించిన ఓ టీవీ యాంకర్‌ను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతిని దూషించిన ఓ టీవీ యాంకర్‌ను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఓ మ్యూజిక్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసే మహమ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో శుక్రవారం రాత్రి 9 గంటలకు తన బైక్‌పై అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు.

 

పెట్రోల్‌బంక్ సమీపంలో ముందు స్కూటీపై వెళ్తున్న యువతి తనకు సైడ్ ఇవ్వకపోవడంతో దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అకారణంగా తనను దూషించిన యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసిన పోలీసులు లోబోను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement