మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు | TU 142M Indian navy aeroplane retires from its service | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

Apr 8 2017 11:38 AM | Updated on Sep 5 2017 8:17 AM

మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

మూడు దశాబ్దాలకు పైగా భారత నేవీకి వైమానిక సేవలు అందించిన ఓ విమానం తన సేవలకు వీడ్కోలు పలుకుతుంది.

విశాఖ: మూడు దశాబ్దాలకు పైగా భారత నేవీకి వైమానిక సేవలు అందించిన ఓ విమానం తన సేవలకు వీడ్కోలు పలుకుతుంది. నావికా దళానికి టీయూ 142 ఎం అనే విమానం గత 32 ఏళ్లుగా తన సేవలు అందిస్తోంది. ఈ రిటైర్ అవుతున్న విమానాన్ని రిసీవ్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తదితరులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

ఐఎన్ఎస్ డేగలో ఈ నేవీ విమానం రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. త్వరలో విశాఖలోని బీచ్ రోడ్డులో సందర్శన కోసం టీయూ 142ఎం విమానాన్ని ఉంచడానికి నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement