జేసీ దివాకర్‌ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలి | Tribal Students Federation Fires On JC Diwakar Reddy In Kurnool | Sakshi
Sakshi News home page

జేసీ దివాకర్‌ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలి

Jun 1 2018 12:54 PM | Updated on Aug 16 2018 5:07 PM

Tribal Students Federation Fires On JC Diwakar Reddy In Kurnool - Sakshi

జేసీ దివాకర్‌ రెడ్డి (ఫైల్‌ఫోటో)

సాక్షి, కర్నూలు : తెలుగు దేశం పార్టీ ‘‘మహానాడు’’ కార్యక్రమంలో ఎరుకలి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలని ‘‘ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్’’ సభ్యులు డిమాండ్‌ చేశారు. జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో జేసీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు బిర్లాగేట్‌ సర్కిల్‌ వద్ద ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జేసీ దివాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement