పుష్కర తొక్కిసలాటపై విచారణ వాయిదా | trial on Pushkarni stampede postponed | Sakshi
Sakshi News home page

పుష్కర తొక్కిసలాటపై విచారణ వాయిదా

Feb 23 2016 12:42 PM | Updated on Sep 3 2017 6:15 PM

పుష్కారాల తొక్కిసలాట పై నియమించిన సోమయాజులు కమిటి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు.

రాజమండ్రి గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన పీవై సోమయాజులు కమిషన్ మంగళవారం మరోసారి విచారణ నిర్వహించింది. రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విచారణ జరగ్గా... నాటి ఘటనకు సంబంధించి బాధితులు అఫిడవిట్ల సమర్పణకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో సోమయాజులు విచారణను మార్చి 21కి వాయిదా వేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement